ఏకలవ్య స్కూల్‌ను సందర్శించిన మంత్రి

ఏకలవ్య స్కూల్‌ను సందర్శించిన మంత్రి

MHBD: కొత్తగూడెం మండల పరిధిలో పొగుళ్లపల్గి ఏకలవ్య స్కూల్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యత మైన విద్య, రుచికరమైన భోజనం అందించే విధంగా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అధికారులు పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆదేశించారు.