ప్రజా సమస్యల పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యం

WGL: సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.నాగయ్య అన్నారు. శనివారం వరంగల్ నగరంలో సీపీఎం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాల పేరిట, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.