సీఎం,మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం,మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

MBNR: రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కలు ఇవాళ వెల్లడించిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మమత శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిపుణులు రూపొందించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే సంపూర్ణ డేటాను విడుదలచేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.