VIDEO: అరకులో పెరుగుతున్న చలి తీవ్రత

VIDEO: అరకులో పెరుగుతున్న చలి తీవ్రత

ASR: అరకులోయ పరిసర ప్రాంతాలు కనిపించనంతగా శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తుంది. గత నాలుగు రోజుల నుండి చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఉదయం అరకులోయలో 9° ఉష్ణోగ్రత నమోదైంది. వ్యాపారస్తులు చలిలో వణుకుతూ వ్యాపారాలు చేస్తున్నారు. కురుస్తున్న పొగమంచు, పక్షుల కిలకిల రావాలు, చల్లటి వాతావరణం పర్యాటకులకు అధ్భతమైన అనుభూతిని కలిగిస్తాయి.