శనివారానికి మైనర్ డ్రైవింగ్ కేసులు క్లియర్..!

శనివారానికి మైనర్ డ్రైవింగ్ కేసులు క్లియర్..!

మేడ్చల్: మేడ్చల్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీల ఆదేశాల మేరకు అల్వాల్, జీడిమెట్ల ట్రాఫిక్ SHOలతో కలిసి మేడ్చల్ 8వ ACMM కోర్టు, జువెనైల్ కోర్టు ఇంఛార్జ్ అలేఖ్య సమావేశం నిర్వహించారు. మేడ్చల్, అల్వాల, జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి స్టేషన్లలో ఉన్న పెండింగ్ మైనర్ డ్రైవింగ్ కేసులపై చర్చించారు. రేపు 250, శనివారానికి మిగిలిన కేసులు క్లియర్ చేస్తామన్నారు.