VIDEO: 'రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేయాలి'

VIDEO: 'రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేయాలి'

ELR: చేబ్రోలు విశాల సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. మంగళవారం నారాయణపురంలో ఆధునీకరించిన సంఘ భవనాన్ని ఆప్కాబ్‌ ఛైర్మన్‌ వీరాంజనేయులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్‌ కడియాల రవిశంకర్, సీఈవో రంగ నగేష్, తదితరులు పాల్గొన్నారు.