VIDEO: న్యాయ వాలంటీర్లకు ఐడెంటి కార్డులు అందజేత

VIDEO: న్యాయ వాలంటీర్లకు ఐడెంటి కార్డులు అందజేత

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో బుధవారం పారా న్యాయ వాలంటీర్లకు ఐడెంటి కార్డులను సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఆరుగురు వాలంటీర్లను ఎంపిక చేశారు. వారికి గత మూడు రోజులుగా కోర్టు సముదాయం ఆవరణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్యులు శిక్షణ అందజేశారు.