భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గోరికొత్తపల్లిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ 
★ జిల్లాలో జాతీయ లోక్ అదాలతో 611 కేసులు పరిష్కారం
★ గోరికొత్తపల్లిలో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం 
★ టేకుమట్లలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు
★ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: MLA గండ్ర
★ భూపాలపల్లిలో కారులో పాము కలకలం