రోడ్డుపై పగిలిన మ్యాన్ హోల్ మూత

రోడ్డుపై పగిలిన మ్యాన్ హోల్ మూత

NRPT: మద్దూరు పట్టణ కేంద్రంలో కోస్గి-దామరగిద్ద ప్రధాన రోడ్డుపై సీసీ రోడ్డు వేసేటప్పుడు మ్యాన్ హోల్ మూత పగిలిన పట్టించుకోకుండా రోడ్డు వేశారు. రాత్రిపూట విద్యుత్ లేనప్పుడు వాహనాలు గుంతలో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే మ్యాన్ హోల్ పై కొత్త మూత వేయాలని వాహనదారులు కోరుతున్నారు.