ఆహార భద్రత కమిషన్‌‌కు ఓరుగంటి ఘనస్వాగతం

ఆహార భద్రత కమిషన్‌‌కు ఓరుగంటి ఘనస్వాగతం

SDPT : తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం అమలుపై అధ్యయనం చేయడానికి పంజాబ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. పంజాబ్ రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బాల్ ముకుంద్ శర్మ నేతృత్వంలోని ఈ బృందానికి తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ మరియు సభ్యులు జ్యోతి ప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.