నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: ఆసిఫాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు AE లక్ష్మీ రాజన్ ప్రకటనలో తెలిపారు. జానకాపూర్ సబ్‌స్టేషన్ నుంచి SP, కలెక్టర్, క్యాంప్ ఆఫీస్ ప్రాంతాలకు వెళ్లే పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.