సైబర్ నేరాలపై కళాశాలల విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై కళాశాలల విద్యార్థులకు అవగాహన

JGL: కోరుట్ల పట్టణంలో సైబర్ నేరాలపై కళాశాలల విద్యార్థులకు సీఐ సురేశ్ బాబు, ఎస్సై చిరంజీవి అవగాహన కల్పించారు. సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, మత్తు పదార్థాలు తీసుకోవద్దన్నరు.