VIDEO: అఖండ-2 విడుదల సందర్బంగా MLA సందడి
కోనసీమ: మలికిపురం మండలం లక్కవరం వేణుగోపాల థియేటర్ వద్ద గురువారం రాత్రి అఖండ-2 ప్రీమియర్ షో వేడుకలో రాజోలు MLA దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. అభిమానుల ఉత్సాహం నడుమ థియేటర్ వద్ద ప్రత్యేక పూజలు చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అభిమానులు, కూటమి శ్రేణులతో కలిసి సినిమాను వీక్షించారు. థియేటర్ వద్ద సందడి నెలకొంది.