పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్‌కు సన్మానం
MLG: పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితుడైన బైరెడ్డి భగవాన్ రెడ్డిని ములుగు జిల్లా జర్నలిస్టులు సన్మానించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అభినందనలు తెలిపారు. రామంజపూర్ చెందిన భగవాన్ రెడ్డి మూడు దశబ్ధాలుగా క్రియాశీల రాజకీయలో కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు షఫీ అహ్మద్, సతీశ్, రఘు, సృజన్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.