'టెట్‌కు 152 మంది హాజరు'

'టెట్‌కు 152 మంది హాజరు'

CTR: పలమనేరు మదర్ థెరీసా ఇంజనీరింగ్ కళశాలలో నిన్న టెట్ పరీక్ష జరిగింది. ఇందులో భాగంగా 158 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 152 మంది హాజరయ్యారని డీఈవో రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష పూర్తైనట్లు పేర్కొన్నారు.