హైదరాబాద్‌కు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

BDK: చండ్రుగొండ మండలం నుంచి నేడు హైదరాబాద్ LB స్టేడియంలో జరిగే సభకు కాంగ్రెస్ మండల, గ్రామ శాఖ అధ్యక్షులు బయలుదేరారు. తోలుత మండల కేంద్రానికి చేరుకొని ప్రధాన సెంటర్లో కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీల వారీగా సమావేశానికి వెళ్లేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపారు.