P4పై కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం

NDL: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో P4పై జిల్లా కలెక్టర్‌లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, వివిధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.