VIDEO: మండలంలో దంచికొట్టన ఆకస్మిక వర్షం

VIDEO: మండలంలో దంచికొట్టన ఆకస్మిక వర్షం

MBNR: బాలానగర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కారణంగా స్థానికులు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో పలుచోట్ల రహదారులు నీటిలో మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు చేతికి వచ్చిన పంటలను అకాల వర్షం కారణంగా నష్టపోతామరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.