VIDEO: జాతీయ రహదారిపై ప్రమాదకరంగా కోతుల సంచారం.!
MDK: శివంపేట మండలం చిన్నగొట్టిముక్కల శివారులోని చాకలిమెట్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారి 161ఏఏపై కోతులు ప్రమాదకరంగా సంచరిస్తున్నాయి. రహదారిపై వెళ్లే వాహనాల వెంట అవి పరుగులు తీయడం, ఏదైనా వాహనం ఆగితే దాడి చేసేంత స్థాయిలో వెంబడించడంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.