9 మంది పేకాట రాయల అరెస్ట్

ATP: కళ్యాణదుర్గం మండలం చాంపిరి గ్రామంలో పేకాట స్థావరాలపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసుల బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 ద్విచక్ర వాహనలు, రూ.27 వేల నగదును స్వాధీనం చేసుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు.