అధికారుల జేబుల్లో డబ్బు.. రోడ్లకు తూట్లు..!
MDCL: ఉప్పల్ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి జేబుల్లో డబ్బులు నింపుకోవడం కోసం రోడ్లకు తూట్లు పొడిచి, ఎలాంటి సర్వేలు చేయకుండానే, కనీసం నిబంధనలు పాటించకుండా పైప్ లైన్లు వేస్తున్నారని ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆరోపించారు. బోడుప్పల్ డ్రైనేజీ నీటిని ఉప్పల్ కాలువలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.