చెర్లపాలెం నూతన సర్పంచ్‌గా ధర్మారపు మహేందర్

చెర్లపాలెం నూతన సర్పంచ్‌గా ధర్మారపు మహేందర్

MHBD: తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామ నూతన సర్పంచ్‌గా ధర్మారపు మహేందర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై 80 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తొర్రూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.