VIDEO: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ
MDK: చేగుంట మండలంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం అమలు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలరోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి పరిహారం అందజేయాలని ఎంపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.