VIDEO: ప్రజా ప్రతినిధులతో DY.CM సమీక్ష

VIDEO: ప్రజా ప్రతినిధులతో DY.CM సమీక్ష

కృష్ణా: మంగళగిరిలో జిల్లా ప్రజా ప్రతినిధులతో DY.CM పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.