ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు సోమవారం మేజర్ గ్రామ పంచాయతీలో ఉదయం 10:00 గంటలకు మహేంద్ర డిగ్రీ కళాశాలలో జరుగనున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11:00 గంటలకు పాతపట్నం మేజర్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో 'సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొననున్నారు.