మద్దిలపాలెం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

మద్దిలపాలెం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం

VSP: మద్దిలపాలెం జంక్షన్‌లో కిన్నెర థియేటర్ ఎదురుగా ఉన్న రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మధురవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కంటైనర్ వాహనం ఢీకొన్నట్లుగా చెప్తున్నారు. త్రీటౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలోనే ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.