'డూన్ 3' టీజర్ చూశారా?
హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంఛైజీ 'డూన్' నుంచి పార్ట్ 3 రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. ఆకట్టుకుంటోంది. 'డూన్ మెస్సయ్య' నవల ఆధారంగా దర్శకుడు డెనిస్ విల్నెయువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. నటుడు టిమోతీ చాలమెట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక రెండో భాగం ముగిసిన 12 ఏళ్ల తర్వాత సాగే కథతో ఈ మూవీ రానుంది