ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఎన్నికల కోడ్ ఉండగా జిల్లాలో ముఖ్యమంత్రి ఎలా పర్యటిస్తారు: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
★ జిల్లాలో నేటి నుంచి కొత్త వైన్స్ షాపులు ప్రారంభం
★ ప్రజా ప్రభుత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
★ పాల్వంచలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి