భారత జవాన్ అనిల్ కుటుంబానికి తాతా మధుసూదన్ పరామర్శ

KMM: కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన దేశ సైనికుడు (జవాన్) బానోత్ అనిల్ కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొన్నారు.