VIDEO: దట్టంగా కమ్మేసిన పొగ మంచు
VZM: శుక్రవారం భామిని మండలంలో దట్టమైన పొగమంచు కురిసింది. దీనివల్ల రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తూ, ప్రమాదాల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పొగమంచు కారణంగా రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.