నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కందకుర్తి పుష్కర ఘాట్‌‌ను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ బోధన్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
★ పదవ తరగతి తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 51 మంది విద్యార్థులు గైర్హాజరు
★  డిచ్‌పల్లిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి