ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ క్షయ వాది పై అవగాహన

ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ క్షయ వాది పై అవగాహన

KMR: ధర్‌పల్లి మండలంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు వారాలకు మించి దగ్గు ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో తెమడ పరీక్ష చేయించుకోవాలని అన్నారు. అందులో పాజిటివ్ ఉన్నవారికి ఆరు నెలల కోర్సు మందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబడుతుందని, అన్నారు.