TTD ఛైర్మన్‌కు ధన్యవాదాలు: మహేష్ యాదవ్

TTD ఛైర్మన్‌కు ధన్యవాదాలు: మహేష్ యాదవ్

TPT: టిటిడి ఛైర్మన్‌ B.R నాయుడును తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ మహేష్ యాదవ్ శనివారం తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.