దరఖాస్తులు ఆహ్వానం నేటితో లాస్ట్

దరఖాస్తులు ఆహ్వానం నేటితో లాస్ట్

ELR: తణుకు జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఇంగ్లీషు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సంస్కృతం సబ్జక్ట్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  మండల విద్యాశాఖ అధికారి డి. మురళి సత్యనారాయణ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు.