కొరిసపాడులో భార్యాభర్తలు మృతి
BPT: కొరిసపాడు(మం) పిచికలగుడిపాడులో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రాఘవరావు(45) తన భార్య అరుణ(40)ను కొట్టి విషం తాగించి, అనంతరం తాను కూడా విషం సేవించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.