కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

KMR: గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు జిల్లా అధికారులు వెల్లడించారు. తాడ్వాయి 47.3, గాంధారి మండలంలోనీ రామ్ లక్ష్మణ్ పల్లి 28.5, నసురుల్లాబాద్ 16.0, రాజంపేట్ మండలంలోని అర్గొండ 10.5, పాల్వంచ మండలంలోనీ ఎలుపుగొండ 9.8, పాల్వంచ మండలంలోనీ ఇస్సాయిపేట్ 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.