ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రామయ్యపట్నంలో పరిశ్రమల కోసం భూసేకరణను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజాబాబు
★ కనిగిరిలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి కలశాల ఊరేగింపు
★ అద్దంకిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
★ తాళ్లురులో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం