రుద్రూర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రుద్రూర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: రుద్రూర్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.