వ్యాపారి కేసులో విచారణ లోపాలపై DSP ఎంక్వయిరీ
KDP: పొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసు విచారణను జిల్లా ఎస్పీ విశ్వనాథ్ పొద్దుటూరు DSP భావనకు అప్పగించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీఐ తిమ్మారెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆయనను ఆ బాధ్యతల నుంచి ఎస్పీ తొలగించారు. కేసు సమగ్ర దర్యాప్తు డీఎస్పీకి అప్పగించారు. ఈ మేరకు విచారణ లోపాలపై సమగ్ర నివేదికను ఎస్పీకి సమర్పించనున్నారు.