వరంగల్ టాప్ న్యూస్ @9PM
★ WGL ఎస్ ఆర్ జూనియర్ కళాశాల మలుపు వద్ద అప్పుడే పుట్టిన శిశువు
★ తొర్రూరు విజయ లక్ష్మి ఆసుపత్రిపై ఆకస్మిక తనిఖీ.. షోకాజ్ నోటీసులు జారీ
★ బచ్చన్నపేటలో ఆకస్మిక తనిఖీలు.. గ్యాస్ సిలిండర్లు సీజ్
★ గ్రీన్ఫీల్డ్ హైవే163 G పనులపై అధికారులతో కలెక్టర్ డా, సత్య శారద సమీక్ష