"రాష్ట్రాన్ని దేశంలో మోడల్‌గా నిలుపుతాం"
NLR: విశాఖ పట్టణంలోని పరవాడలోని ఫార్మసిటీ, అచ్యుతాపురం జల వ్యర్ధాల శుద్ధి కేంద్రంను రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రాన్ని దేశానికి మోడల్‌గా నిలిపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.