రోడ్డు భద్రతా ఏర్పాట్లను సుప్రీంకోర్టు కమిటీ తనిఖీలు

రోడ్డు భద్రతా ఏర్పాట్లను సుప్రీంకోర్టు కమిటీ తనిఖీలు

HYD: రోడ్డు భద్రతా ఏర్పాట్లను సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ పరిశీలించారు. HYD జూబ్లీహిల్స్ రోడ్ నం.45, పీ.జనార్ధన్ రెడ్డి వంతెనపై GHMC చేపట్టిన చర్యలను సమీక్షించి, ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, సీసీ కెమెరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.