VIDEO: 'నియోజకవర్గాల అభివృద్ధి ఆదోని జిల్లాతోనే సాధ్యం'

VIDEO: 'నియోజకవర్గాల అభివృద్ధి ఆదోని జిల్లాతోనే సాధ్యం'

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని 16 గ్రామాల ప్రజలు ర్యాలీగా వచ్చి ఇంఛార్జ్ ఆర్డీవో అజయ్ కుమారు సోమవారం వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన 5 నియోజకవర్గాల అభివృద్ధి ఆదోని జిల్లా ఏర్పాటుతో సాధ్యమని సాధన కమిటీ కన్వీనర్ నూర్ అహ్మద్ తెలిపారు. ఉద్యమాలతోనే జిల్లా ఏర్పాటు సాధ్యమన్నారు.