బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ADB: సీఎం పిప్రి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. కృష్ణారెడ్డి, సుభాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయలేకనే ప్రతిపక్షాలపై నిర్బంధం ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.