వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నా లక్ష్యం: MLA కేఆర్ నాగరాజు
★ నర్సంపేటలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యె దొంతి
★ రేపటి 'దీక్షా దివాస్' కార్యక్రమం విజయవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే పెద్ది