బొలేరో బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

బొలేరో బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NDL: ఆళ్లగడ్డలోని నంద్యాల హైవే రోడ్డులోని వేర్ హౌస్ మార్కెట్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆళ్లగడ్డలో సంత మార్కెట్‌లో చేపల వ్యాపారం చేసే మహబూబ్ బాషా తన భార్య గౌసియాతో కలిసి బైక్‌పై వస్తుండగా బొలెరో ఢీకొట్టింది. వారికి తీవ్రగాయాలవ్వడంతో స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.