లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి

లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి

BDK: అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలిసి శుక్రవారం పర్యవేక్షించారు. అనంతరం ప్యాకేజీ 9 కింద అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, అధికారులు పాల్గొన్నారు.