అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన

అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన

JN: అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు వద్ద గో బ్యాక్ గో వాన్స్ నినాదాలు చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు పట్టడంలో అమెరికాతో ఇండియా అసమాన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.