అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: ఎంపీడీవో
GDWL: గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సునంద అన్నారు. ఇవాళ ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన పారిశుద్ధ కార్యక్రమాల నివేదికలను పరిశీలించారు.