IIT HYDలో రెండు రీసెర్చ్ కేంద్రాలు ప్రారంభం
HYD: IIT HYD విద్యాసంస్థలు రీసెర్చ్ మరింత మెరుగుపరచడం కోసం టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ వద్ద రెండు అడ్వాన్స్ గ్రాన్యూల్స్ సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపింది. పార్టికల్ ఇంజనీరింగ్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన స్పెషాలిటీ రీసెర్చ్ ఇందులో జరగనుంది అధునాతన పదార్థ విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యం పెంచడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని IIT నిపుణులు అభిప్రాయపడ్డారు.